Header Banner

ఆలస్యంగా ఓటీటీ ట్రాక్ పైకి.. ఫారిన్ కష్టాలు పడితేనే గాని తెలియదు..!

  Thu May 29, 2025 15:52        Entertainment

మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చే కంటెంట్ కి విశేషమైన ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా మలయాళం నుంచి వచ్చే థ్రిల్లర్ సినిమాలకి ప్రేక్షకులు ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు. అందువలన ఈ జోనర్ నుంచి ఎక్కువ సినిమాలు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ద్వారా వదులుతున్నారు. అలా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వస్తున్న మరో సినిమానే 'బిగ్ బెన్'. క్రితం ఏడాది జూన్ లో థియేటర్లకు వచ్చిన సినిమా ఇది.  అనూ మోహన్ .. అదితి రవి .. మియా జార్జ్ .. వినయ్ పోర్ట్ ప్రధానమైన పాత్రలను పోషించారు. బినో అగస్టీన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, కైలాష్ మీనన్ సంగీతాన్ని సమకూర్చాడు. ఐ ఎమ్ డీ బీలో 7.4 రేటింగ్ ను సంపాదించుకున్న ఈ సినిమా ఇప్పుడు సన్ నెక్స్ట్ ఓటీటీ ద్వారా స్ట్రీమింగ్ కానుంది. ఈ నెల 30వ తేదీ నుంచి ఈ సినిమాను అందుబాటులోకి తీసుకుని వస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. కథ విషయానికి వస్తే, జీన్ ఆంటోని .. లవ్లీ భార్యాభర్తలు .. వారి సంతానమే ఒక పాప. జాబ్ నిమిత్తం లవ్ లీ యూకే వెళ్లవలసి వస్తుంది. తోడుగా ఆంటోని కూడా ఆమెతో పాటు వెళతాడు. లవ్ లీ పట్ల ఆమె బాస్ విల్సన్ అసభ్యంగా ప్రవర్తించడంతో, అతనిపై ఆంటోని చేయి చేసుకుంటాడు. దాంతో అతను అరెస్టు అవుతాడు. అదే సమయంలో పాప సంరక్షణ సరిగ్గా లేదని చెప్పి చైల్డ్ వెల్ఫేర్ అధికారులు పాపను తీసుకుని వెళ్లిపోతారు. ఒంటరిగా మిగిలిపోయిన లవ్ లీ ఏం చేస్తుంది? అనేది కథ.

 

ఇది కూడా చదవండి: ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే.. రూ.1400 కోట్లతో..! రూట్లోనే, కేంద్రం గ్రీన్ సిగ్నల్!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అమెరికాలో భారతీయులు మృతి.. అందుకు కారకులకు జైలు శిక్ష! భారీ మంచు తుఫాన్..

 

మహానాడు వేదికగా చంద్రబాబు కీలక ప్రకటన! దెబ్బకు అంతా సైలెంట్!

 

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. ధరలు పెంపు! క్వార్టర్‌కు రూ.6 నుండి రూ.30 వరకు..

 

14 ఏళ్ల తర్వాత తెలంగాణలో గద్దర్ అవార్డుల ప్రకటన.. ఉత్త‌మ న‌టుడిగా.. విజేతలు వీరే.!

 

టీడీపీ మహానాడులో తొలిరోజునే రూ.21.53 కోట్ల విరాళాలు! ఎవరెవరు ఎంత ఇచ్చారు అంటే.. ఆ ఎంపీ ఒక్కరే ఏకంగా..

 

ఏపీలో మహిళలకు గుడ్‌న్యూస్..! ఒక్కొక్కరికి ఉచితంగానే రూ.15వేలు, మరో కొత్త పథకం!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వ్యక్తిపై దాడి కేసు.. 3 రోజుల పోలీసు కస్టడీకి మాజీ ఎంపీ!

 

లోకేష్క కీలక పదవి.. మహానాడులో ప్రతిపాదన.. చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లిన‌ ఎమ్మెల్యే!

 

ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా.. తారక్ ఎమోషనల్ పోస్ట్!

 

పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధర..! తులం ఎంతంటే…?

 

కొన్ని గంటల్లోనే టీడీపీ అకౌంట్లోకి వచ్చి పడిన రూ.17 కోట్లు! అసలు విషయం ఏమిటంటే?

 

ఊహించని ధరకు మోటో నుంచి ఎడ్జ్‌ 60 స్టైలస్‌.. ఫీచర్లు ఇవే! తమ్ముళ్లు డబ్బు రెడీ చేసుకోండి..

 

టీడీపీ జెండా.. తెలుగు జాతికి అండ! వైసీపీకి రాజకీయ భవిష్యత్తు లేదు.. యువగళం పేరుతో..

 

ఏం అదృష్టం సార్..! అడ్డిమార్‌ గుడ్డిదెబ్బ కొడితే.. రూ. 231 కోట్ల జాక్ పాట్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #NewMovie #USA #TeluguMovie #EagleRealseINUSA #TollywoodMovie #GrandRealseToday #USA #TeluguMovieINUSATOdayRealse #USATheatres #EagleMovie